Site icon syeraa

నిఖిల్ 18 పేజీలు మూవీ లో కథానాయిక కృతి శెట్టి

నటి కృతి శెట్టి తొలి చిత్రం ఉప్పెనా విడుదల కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు నటి. తన రెండోవ చిత్రం 18పేజీలు లో కథానాయికగా నటిస్తుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే తో వస్తున్న మూవీ ఇది, నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడి 18 పేజీల ప్రేమకథను తీసుకువస్తున్నారు.

ఉప్పెన మూవీ ప్రోమోలలో ఆమె లుక్స్ ను చూసి కృతి ని తీసుకున్నట్లు సమాచారం. ప్రేమకథ చిత్రాలను తీయడంలో సుకుమార్ దిట్ట, అయితే ఈ మూవీ కి కథను స్క్రీన్ ప్లే ఇస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి నటనతో ఆకట్టుకుంటుందని 18 పేజీల నిర్మాత చెపుతున్నారు. ఈ చిత్రంలో కథ మరియు ఆమె పాత్ర హైలైట్ అవుతుందని సూచించారు.

బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో గోపి సుందర్ సంగీతం అందించగా మేలో ప్రారంభం కానుంది.

Exit mobile version