Site icon syeraa

కృష్ణ వంశీ దర్శకత్వంలో అనసూయ

అనసూయ అంటే తెలుగు లో తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. జబర్దస్త్ లో నెంబర్ వన్ యాంకర్ గా ఉంటూ సినిమా లో కూడా మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఇప్పుడు క్రిష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండలో నటిస్తున్నారు ఈరోజు కృష్ణ వంశీ తన ట్విట్టర్ లో రంగమార్తాండ మూవీ సెట్లో తీసుకున్న అనసూయ ఫోటోని షేర్ చేశారు. దానికి అనసూయ రీప్లే ఇస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ థాంక్స్ చెప్పింది.

Exit mobile version