బాలీవుడ్ లో ఎక్కువ మంది చూసే కామెడీ షో ది కపిల్ శర్మ షో మన దేశంలో అతిపెద్ద ఎంటర్ టైన్మెంట్ షో లో ఇది ఒకటి. భారతీయ టెలివిజన్‌లో అత్యధికంగా గెస్ట్ లని తీసుకువచ్చి నవ్వులు పుట్టించే షో ది కపిల్ శర్మ షో, ఈ షోను హోస్ట్ గా కపిల్ నిర్వహిస్తాడు.
అయితే అసలు విషయానికి వస్తే మన ఇండియా టీవీ షోలో కపిల్ అత్యధిక పారితోషికం తీసుకునే కామెడీ నటులలో కపిల్ శర్మ ఒక్కరు. కపిల్ ప్రతి ఎపిసోడ్కు జీతం కోటి రూపాయలు పొందుతారు అంటా. ఈషో టెలికాస్ట్ అయ్యేది సోనీ టీవీలో.
అయితే కపిల్ సినిమాలో హీరోగా వచ్చి చేసారు కానీ అంతా ఆదరణ అనేది రాలేదు. తిరిగి మళ్లీ ఈ షోను నిర్వహించి ప్రజలను అలరిస్తున్నారు. కొద్ది నెలలు క్రితం కపిల్ శర్మ కి పాప పుట్టిన విషయం తెలిసిందే.
