Site icon syeraa

ఆచార్య మూవీ లో స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్న కథానాయిక ఎవరూ?

చిరంజీవి 152వ చిత్రం ఆచార్య శివ కొరటాల దర్శకుడుగా వస్తున్న మూవీ ఇది. బారి అంచనాలే నెలకొన్నాయి ఈ చిత్రం మీద. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ స్నేహతురాలు నటి కియారా అద్వానీని తన తండ్రి చిత్రం ఆచార్యలో చిన్న పాత్ర పోషించమని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే చిరంజీవి ఈ పాత్ర కోసం రష్మిక మందాన పేరును చరణ్ కు సూచించారు అని టాక్ . రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయిక పాత్రలు చేస్తోంది.

అయితే స్టార్ హీరో, మహేష్ బాబు ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఆ పాత్రను రామ్ చరణ్ స్వయంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు.

Exit mobile version