ముంబై లో ఈ కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం లాక్ డౌన్ కారణంగా షూటింగులు చేయడానికి బయపడుతున్నారు సినీ నిర్మాతలు. బాలీవుడ్ లో ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఎలాగైనా షూట్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై లో ఇంకా కరోనా నుంచి మామూలు స్థితికి రావడానికి సమయం పడుతుండగా హైదరాబాద్ ను షూటింగ్ లకు అనువుగా మార్చుకుంటున్నరు చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు రామోజిఫిల్మిసిటీని హాట్స్టార్, డిస్నీ వారి వెబ్ సిరీస్ మరియు చిత్రాల చిత్రీకరణ కోసం ఈ అద్భుతమైన స్థలాన్ని మూడు సంవత్సరాలు అద్దెకు తీసుకున్నారు బాలీవుడ్ అగ్ర నిర్మాతలు. మన టాలీవుడ్ కి సంబంధించిన ఎన్నో షూటింగ్లు జరుగుతూ ఉంటాయి రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా షూటింగ్ లు జరగడం శుభ పరిణామం అనే చెప్పాలి.
రామోజిఫిల్మిసిటీని మూడు సంవత్సరాలు అద్దెకు
