ఈ కరోనా మహమ్మారి దాటిపోయే వరకు మేము మా ఇళ్ల భద్రంగా ఉండటానికి, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు దళం, అవసరమైన సేవా సంస్థలు, వాలంటీర్లు మరియు ప్రభుత్వ అధికారులు కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు వారందరికీ #DilSeThankYou అంటూ బాలీవుడ్ నటి నటులు ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారు.
దిల్ సే థాంక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది
