Site icon syeraa

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ ఎప్పుడంటా?

హీరో ప్రభాస్ అభిమానులు గత కొన్ని నెలలుగా ప్రభాస్ 20 టైటిల్ ఫస్ట్ లుక్ గురించి అధికారిక ప్రకటన లేకుండా ఉండటం తో చాలా అసహనంతో ఉన్నారు. కొన్ని నెలల క్రితం, యువి క్రియేషన్స్ వారు సోషల్ మీడియా ద్వారా సరైన సమయంలో ప్రకటించబడుతుందని చెప్పారు. కానీ ఈ లాక్ డౌన్ కారణంగా అది జరగలేదు ముందు సంవత్సరం నుండి వినిపిస్తున్న మూవీ పేరు, ప్రభాస్ 20కి ‘రాధే శ్యామ్’ అని పేరు పెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నమ్మకం ఏమిటి అంటే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెలాఖరులో ఉంటుంది అని. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈసారైనా నిరాశ కలిగించకుండ ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారని బావిద్దం.

ప్రభాస్ 20 ను రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version