Site icon syeraa

దేవిశ్రీ ప్రసాద్ బి ది రియల్ మేన్ ఛాలెంజ్ వీడియో సూపర్

సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు ఎంతో ప్రాముఖ్యత సంతరించకుంది టాలీవుడ్ లో. దర్శకుడు సుకుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన వీడియోను ఆల్రెడీ పంచుకున్నారు.ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో తమ భాగస్వాములకు సహాయం చేయమని పురుషులను ప్రోత్సహించడం ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం, నేలకు తడి గుడ్డ పెట్టడం మరియు కిటికీలను శుభ్రపరచడం గార్డెన్ లో మొక్కలకు నీలు పోయడం వంటివి అన్న మాట.

అయితే సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ కి ఇచ్చిన టాస్క్ ని దేవిశ్రీ ప్రసాద్ పూర్తి చేసిన వీడియోను తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇప్పుడు దేవీశ్రీ అల్లు అర్జున్ గారిని ని అలాగే మోహన్ లాల్ గారిని ని నామినేట్ చేశారు.

Exit mobile version