చిరంజీవి గారు అంటే ఇష్టపడనివారు అంటూ ఎవరు ఉండరు. ఆయన డాన్స్ అన్న ఆయన మూవీలో సాంగ్స్ అన్న చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. చిరంజీవి గారు నటించిన ఖైదీ 150 మూవీ లోని మిమ్మీ మిమి సాంగ్ అంటే చిరు మనవరాలు కి చాలా ఇష్టం అంటా ఆ సాంగ్ పెడితె తన ఆనందానికి హద్దులే లేవు అంతా ఇష్టంగా ఎంజాయ్ చేస్తుంది ఆ పాటకి. చిరంజీవి గారు కూడా తన మనవరాలు ఆనందని చూసి తెగ ముచ్చట పడుతున్నారు చిరంజీవి గారు.ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఈ లాక్ డౌన్ సమయంలో చిరంజీవి గారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది.
సంగీతం పట్ల చిరంజీవి గారికి ఉన్న అభిమానాని తన ట్విట్టర్ ఐడి ద్వారా ప్రేక్షకులకు తన ఆనందానికి పంచుకున్నారు. మీరూ కూడా ఒకసారి ఈ వీడియో చూసేయండి.
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే😄 #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020
