Site icon syeraa

చిరంజీవి బీ ద రియల్ మ్యాన్ వీడియో సూపర్

సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు ఎంతో ప్రాముఖ్యత సంతరించకుంది టాలీవుడ్ లో. బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలి తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను పూర్తిగా చేసిన వీడియోను పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో తమ భాగస్వాములకు సహాయం చేయమని పురుషులను ప్రోత్సహించడం ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం, నేలకు తడి గుడ్డ పెట్టడం మరియు కిటికీలను శుభ్రపరచడం గార్డెన్ లో మొక్కలకు నీలు పోయడం వంటివి అన్న మాట.

జూనియర్ ఎన్ టి ఆర్ చిరంజీవి గారికి ఇచ్చిన టాస్క్ ని. పూర్తి చేసిన వీడియోను తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అయితే చిరంజీవి గారు ఈ సారి కె టీ ఆర్ గారిని నామినేట్ చేయడంతో ఈ టాస్క్ కి మరింత ఆసక్తి పెరిగింది ఈ టాస్క్ మీద. కెటీఆర్ గారి వీడియో కోసం వెయిట్ చేయాలసిందే.

Exit mobile version