నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ భీష్మ. ఈ మూవీ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయి మంచి టాక్ వచ్చింది. నితిన్ డైలాగ్ రశ్మిక మందాన అందాలు హైలైట్ గా ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ని రేపు 4.05pm రిలీజ్ చేస్తున్నారు.
ఛలో మూవీ తరువాత వెంకీ కుడుమల తీస్తున్న మూవీ భీష్మ. భీష్మా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం, వెంకి కుడుముల దర్శకత్వం వహించి, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్ర తారాగణం నితిన్ మరియు రష్మిక మండన్న ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మహతి స్వరా సాగర్ సంగీతం అందించారు.
ఈ మూవీ ఫిబ్రవరి 21 తేదీన రిలీజ్ చేస్తున్నారు.
