రాజమౌళి గారు ఇచ్చిన బి ద రియల్ మేన్ టాస్క్ ని పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ వున్నా వీడియోను ఒకటి ట్వీట్ చేసారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా ఈ బి ద రియల్ మేన్ టాస్క్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా రామ్ చరణ్ ఈ టాస్క్ నీ పూర్తి చేయాల్సి ఉంది.
Here it is Jakkana @ssrajamouli .
మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. It is fun when you share the work load. #BetheREALMAN
I now nominate Bala Babai, @KChiruTweets Garu, @iamnagarjuna Babai, @VenkyMama Garu and @sivakoratala Garu for this challenge. pic.twitter.com/FqydRiR6Jl
— Jr NTR (@tarak9999) April 21, 2020
