Site icon syeraa

సుకుమార్, ఎం ఎం కీరవాణి గారు బీ ద రియల్ మ్యాన్ వీడియో సూపర్

సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు ఎంతో ప్రాముఖ్యత సంతరించకుంది టాలీవుడ్ లో. బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలి తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను పూర్తిగా చేసిన వీడియోను పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో తమ భాగస్వాములకు సహాయం చేయమని పురుషులను ప్రోత్సహించడం ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం, నేలకు తడి గుడ్డ పెట్టడం మరియు కిటికీలను శుభ్రపరచడం గార్డెన్ లో మొక్కలకు నీలు పోయడం వంటివి అన్న మాట.

రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ నటులు రామ్ చరణ్ మరియు ఎన్ టి రామారావు జూనియర్ లకు నామినేట్ చేసారు. అదే విధంగా డైరెక్టర్ సుకుమార్ నీ ఎం ఎం కీరవాణి నామినేట్ చేసారు. సుకుమార్ గారు మరియు కీరవాణి గారు కూడా టాస్క్ పూర్తి చేసిన వీడియో ను వాళ్ల తమ ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

Exit mobile version