Site icon syeraa

21న చావు కబురు చల్లగా చెప్పనున్న బస్తీ బలరాజు

యంగ్ హీరో కార్తికేయ నటి లావణ్య త్రిపాఠి, కలిసి నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21 న ఉదయం 11:47 గంటలకు చావు కబురు చల్లగా నుండి బస్తీ బలరాజు పేరుతో ప్రత్యేక ప్రోమో నీ మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
కొత్త డైరెక్టర్ కౌశిక్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు మరియు బన్నీ వాస్ ఈ చిత్రాన్ని జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద నిర్మాణం చేస్తున్నాడు.

Exit mobile version