Site icon syeraa

చట్టం ముందు అందరూ సమానులే – మోదీ

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఇది చరిత్రాత్మక తీర్పు. సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో.. ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి అని నరేంద్ర మోదీ అన్నారు.

సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించేలాగావున్నది అన్ని మోదీ ట్విట్టర్లలో చెప్పారు.2.77 ఎకరాలా భూమినీ హిందూవులు కి అయోధ్య లో 5 ఎకరాలు భూమి వేరే చోట ముస్లింలకూ ఇస్తు కోర్టు తీర్పు ఇచ్చింది.

Exit mobile version