టాలీవుడ్ టెలివిజన్ యాంకర్ రవి తన కూతురు పుట్టిన రోజు సంద్భంగా అందమైన ఫోటోను స్నేహ షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు తన బిడ్డకి 5 సంవత్సరాలు నిండిన సందర్భంగా తండ్రిగా మళ్లీ పుట్టాను అని తనతో ప్రతి సెకను, ప్రతి క్షణం నా కుమార్తె వియా గురించి మాత్రమే అని తను నా కుటుంబానికి ప్రేమకు చిహ్నంగా ఉంది అని తండ్రిగా నన్ను మంచి వ్యక్తిగా చేసింది.తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు నా చిట్టి తల్లి ఆశీర్వదించండి అని నా బిడ్డకి కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు.
హ్యాపీ బర్త్ డే వీయా ..