Site icon syeraa

అల్లు అర్జున్ని బే అన్న అల్లు అర్హ

అల్లు అర్జున్ గరాల కూతురు అల్లు అర్హతో కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినా కూతురి దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోయి సరదాగా ఉంటాడు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన కూతురుతో చేసిన అల్లరి వీడియో ఒకటి పోస్ట్ చేసారు.అల్లు అర్హ క్యూట్ గా బే అని తిడుతూ వుంటే అల్లు అర్జున్ నన్ను బే అంటావా అని తన ముద్దుల కూతురుతో సరదాగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి.

Exit mobile version