Site icon syeraa

అల్లు అర్జున్ పుష్ప మూవీ లో రెండో కథానాయిక పాత్ర లేదంట?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సృజనాత్మక దర్శకులు సుకుమార్ కలయకలో వస్తున్న పుష్పా చిత్రం లో కధానాయిక ఎవరు అనే సస్పెన్స్ రివీల్ అయ్యింది. ఈ చిత్రం లో కధానాయిక గా రశ్మిక మండన్న తీసుకున్నట్లు సమాచారం. రెండవ హీరోయిన్ పాత్ర ఉంటుందేమో అని వస్తున్న ఊహాగణాలకు చెక్ పడింది. లేటెస్ట్ అప్డట్ ప్రకారం ఇందులో రెండో హీరోయిన్ పాత్ర లేదంట. ఈ మూవీ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version