అల్లు అర్జున్ గరాల కూతురు అల్లు అర్హా ఏమి చేసిన అ వీడియో వైరల్ అవ్వవాలసిందే. ఇంతకీ విషయం ఏమిటి అంటే అల్లు అర్హా లేటెస్ట్ గా ఒక సాంగ్ పాడింది.ఆ సాంగ్ ఎవరిదీ అనుకుంటున్నారా అల్లు అర్జున్ లేటెస్ట్ గా వచ్చి మూవీ కలెక్షన్ వర్షం కురిపించిన అలా వైకుంఠపురంలో బుట్ట బొమ్మ సాంగ్. ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి టిక్ టాక్ చేయడానికి ఉపయోగించు కుంటునారు చాలా మంది ప్రముఖులు. ఇప్పుడు అర్హ ఈ సాంగ్ నీ ఇమిటేట్ చేస్తూ పాడింది. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి
అల్లు అర్హా పాడిన పాట అదుర్స్
