భారతీయ సినీ ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి షూటింగ్ లోచాల బిజీగా ఉన్నారు అలాగే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య ముఖ్యమైన సన్నీ వేషాలను చిత్రీకరించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ పీరియాడిక్ డ్రామాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి నటి అలియా ఎంతో ఉత్సాహంగా ఉంది వచ్చే వారం ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్‌లో అలియా చేరనుంది. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేయబడింది చరణ్, అలియాపై ఒక సాంగ్ చిత్రీకరణ కూడా వుంది.
దీని తరువాత, అలియా భట్ పై కొన్ని కీలక ఎపిసోడ్లు చిత్రీకరించబడతాయి. ఇందిలో ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవ్గన్ , సముతిరాకని కీలక పాత్రలు పోసితున్నారు . 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 2020 జూలై 30 న ఇంగ్లీషుతో పాటు అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఎన్‌టిఆర్, రామ్ చరణ్‌లు తొలిసారిగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తో జతకడుతున్నారు, ఒకరు కొమరం భీమ్ గా ,ఇంకొకరు అల్లూరి సీతారామ రాజుగా నటించుచున్నారు .
