అక్కినేని అఖిల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇంకా ఒక్క మూవీ కూడా హిట్ లేదు అయితే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న నాల్గవ చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చివరి దశలో ఉంది మరియు ఈ చిత్రం వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుండగా, తాజా వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని మే 22 న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హరోయిన్ గా నటిస్తుంది. జి2ఎ బ్యానర్‌లో బన్నీ వాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు సంగీత స్వరకర్త గోపి సుందర్.
