Site icon syeraa

రవితేజతో జోడీగా నిధి అగర్వాల్

మాస్ మహ రాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకొస్తున్నడు. రవితేజ నెక్స్ట్ మూవీ క్రాక్ మే 9 న తెరపైకి రానుంది.

క్రాక్ మూవీ తరువాత, రవి తేజ నెక్స్ట్ మూవీ, డైరెక్టర్ రమేష్ వర్మతో వుంటుంది.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ లో రవితేజ ద్వి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులోకి మొదటి హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ ఈ పేరు కరారు అయ్యినట్టు సమాచారం. సెకండ్ హీరోయిన్ పేరు త్వరలో ఖరారు కానుంది.

బెల్లాంకొండ శ్రీనివాస్‌తో కలిసి చివరిసారిగా రాక్షసుడు నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. డిస్కో రాజా రవితేజ మూవీ ఫ్యాన్స్ని నిరాశ పరచడంతో అతను క్రాక్ మరియు రమేష్ వర్మ ప్రాజెక్ట్ పై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

Exit mobile version