Site icon syeraa

99వేల లైక్స్ అలాగే 33 వేలకు పైగా రీట్వీట్లు

నిన్న తమిళ స్టార్ దలపథి విజయ్ తన 46వ పుట్టినరోజు జరుపుకున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు అలాగే ఫ్యాన్స్ ఆయనికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సారి బర్త్ డే విషెస్ ఒక్కకారు ఒక్కోలా చెప్పారు.

దలపతి సర్కార్ చిత్రంలో సహ నటి కీర్తి సురేష్ నిన్న సాయంత్రం ట్విట్టర్‌ ద్వారా విజయ్‌కు ఆమె మాస్టర్ మూవీ లో సాంగ్ కవర్ వెర్షన్ ను వయోలిన్ ద్వారా సంగీతం వాయిస్తూ వీడియోను ట్వీట్ చేశారు. కీర్తి సురేష్ అందంగా వయోలిన్ వాయించడాన్ని ఈ వీడియో చూడచ్చు. విజయ్ కోరుకున్నట్లు కీర్తి మాస్టర్స్ కుట్టి స్టోరీ పాటలోని సాహిత్యాన్ని వాయించారు. “జీవితం చాలా చిన్నది నాన్బా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి!” పుట్టినరోజు శుభాకాంక్షలు విజయ్ సర్! మీ పుట్టినరోజు సందర్భంగా మీకు చిన్న నివాళి ”అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు విజయ్ అభిమానులు నుంచి, దీనికి దాదాపు 99 వేల లైకులు మరియు 33 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.

Exit mobile version