Site icon syeraa

నటుడు వెన్నెల కిషోర్ నటిసున్న సినిమాలు ఇవే

ఇప్పుడు తెలుగలో ఎక్కువ మూవీలు చేస్తున్న కమెడియన్ ఎవరు అంటే టక్ మని చెప్పే వ్యక్తి వెన్నెల కిషోర్ ఎందుకంటే వెన్నెల కిషోర్ కామెడీకి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.

లేటెస్ట్ గా ఒక ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నటిస్తున్న మూవీ పేర్లు చెప్పారు.అవి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నితిన్ తో రంగ్ దే, అల్లు అర్జున్ తో పుష్ప మూవీ చేస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఆచార్య చిత్రం లో చిరంజీవి గారుతో చేయడం చాలా ఆనందంగా వుంది అని చెప్పారు.

Exit mobile version