Site icon syeraa

మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన హరిక సుధాకర్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ నటుడు సుధాకర్ అలాగే అతని భార్య హరిక సాండేపోగు ఈ రోజు మర్యాద పూర్వకంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలుసుకున్నారు. వీరు చేసిన ఇందు వదన పాట కి డాన్స్ వారిని మెచ్చుకున్నారు.

Exit mobile version