Site icon syeraa

కరోనా బాధితులు కోసం నితిన్ మొదటి అడుగు

హీరో నితిన్ కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి తన వంతు సాయంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సిఎం రిలీఫ్ ఫండ్ కి 10లక్షలు ప్రకటించించాడు. అతను ఈ డబ్బును సిఎం లకు విరాళంగా ఇచ్చాడు, తన వంతు సాయంగా ఈ డబ్బును ఇవ్వడం ద్వారా మరి కొంత మందికి ఆదర్శంగా నిలుస్తాడు.

కరోనావైరస్ను పరిష్కరించడానికి ఇద్దరు సిఎంలు సహాయక చర్యల కోసం దీనిని ఉపయోగిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమను నితిన్ కూడా పవన్ ని ఫోలో అవుతున్నట్టు నిరూపించాడు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఆర్మీ సిబ్బందికి కోటి రూపాయలు అందచేశారు.

Exit mobile version