Thursday 12th of March 2026

మగధీర చిత్రం వచ్చి ఈ రోజు తో 11 సంవత్సరాలు

టాలీవుడ్ బాక్స్ ఆఫీసు రికార్డులు తిరగ రాసిన చిత్రం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన మగధీర అంటే కాదనేవారు ఎవరు ఉండరు. ఈ చిత్రంతో రామ్ చరణ్ బాగా వెలుగులోకి వచ్చి స్టార్ హీరో అయ్యాడు. ఈ రోజు తో ఈ చిత్రం 11 సంవత్సరాలు పూర్తి చేసి మరోసారి సోషల్ మీడియా ట్విట్టర్లో #11YearsForIHMagadheera యాష్ టేగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు. మగధీర చిత్రం నాకు ఒక చిరస్మరణీయ అనుభవం అలాగే నా నైపుణ్యాన్ని పరీక్షించుకోవడనికి మగధీర చిత్రం ఎంతో అనుభవం తీసుకువచ్చింది. అలాగే ఈ చిత్ర బృందం ప్రేక్షకులు ఈ చిత్రంతో చూపిన ప్రేమ ఆప్యాయత నన్ను ఎంతో వినయంగా చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి గారు, మీరు నా పరిమితులను పెంచడానికి నన్ను ఎంతో ప్రోత్యహించారు. హార్డ్ వర్క్ ఎల్లప్పుడూ మంచి ఫలితం ఇస్తుందని నాకు గుర్తుకు చేస్తూ ఉండేవారు. అని పోస్ట్ పెట్టారు రామ్ చరణ్.

రామ్ చరణ్ ఈ చిత్రంలో ఆల్‌రౌండ్ నటనతో మొత్తం సినిమాను తన భుజాలపై మోయగలడు అని నిరూపించిన చిత్రం మగధీర అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

View this post on Instagram

A memorable experience that mentored me & put every skill of mine to test. I’m humbled by the love & affection shown by the entire team of #Magadheera & the audience. @ssrajamouli garu, you motivate me to push my limits & remind me that hard work always pays off. #MMKeeravaani @GeethaArts @KajalAggarwalOfficial @KKSenthilKumar #BVSNPrasad

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us